తుందురులో ఉద్రిక్తత | Mega ​Aqua Food Park Work High Tension In West Godavari | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 21 2018 6:54 PM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM

జిల్లాలోని పలు మండలాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌కు పనులకు వ్యతిరేకంగా మరోమారు ప్రజలు ఆందోళనలు చేపట్టారు. గురువారం వీరవాసరం మండలం మత్స్యపురిలో ఆక్వాఫుడ్‌ పార్క్‌ పనులను వ్యతిరేకిస్తూ అరేటి సత్యవతి అనే మహిళ సెల్‌ టవర్‌ ఎక్కి ఆందోళన చేపట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement