మేఘాలయలో హంగ్‌ | Meghalaya heads for a hung Assembly | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 4 2018 8:19 AM | Last Updated on Thu, Mar 21 2024 10:56 AM

 మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టలేదు. ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడింది. 59 స్థానాలకుగాను అధికార కాంగ్రెస్‌ 21 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. 47 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ  రెండు చోట్ల మాత్రమే గెలిచింది. మేఘాలయ అసెంబ్లీలోని 60కి గాను 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement