దళితుల సొమ్మును దోచుకుంటున్నారు : మేరుగ | Meruga Nagarjuna fires on Chandrababu | Sakshi
Sakshi News home page

దళితుల సొమ్మును దోచుకుంటున్నారు : మేరుగ

Published Fri, Feb 1 2019 3:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దళిత సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగర్జున మండిపడ్డారు. దళితుల సొమ్మును చంద్రబాబు పూర్తిగాదోచుకుంటున్నారని నిప్పులు చెరిగారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement