టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం సంపూర్ణ మద్దతు | MIM decides to support TRS in Rajya Sabha elections | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం సంపూర్ణ మద్దతు

Published Sat, Mar 10 2018 3:24 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎంఐఎం దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీలోనూ పలు విషయాల్లో తెలంగాణ ప్రభుత్వంతో సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈమేరకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ట్వీట్‌ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతు తెలుపాలని ఎంఐఎం నిర్ణయించిందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement