స్థానికులకు ఉద్యోగాలంటే ఐటీ కంపెనీలే రావు | Minister Lokesh Comments on Jobs | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 11 2017 6:15 PM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM

విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ.. విశాఖలో ఐటీ కంపెనీల స్థాపనకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రైవేటు సంస్థల ఉద్యోగాల్లో స్థానిక కోటా కుదరదన్నారు. అలాంటి కోటా ఉంటే ఏ సంస్థలూ ముందుకు రావని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement