38 మంది భారతీయుల మృతదేహాల తరలింపు | Minister VK Singh Brought Back 38 Indians Mortal Remains Back Home | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 2 2018 4:41 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

పొట్టకూటికోసం ఇరాక్‌ వెళ్లి, అంతర్యుద్ధం సమయంలో ఐసిస్‌ చేతిలో కిరాతకంగా హతమైన 38 మంది భారతీయు మృతదేహాలు సోమవారం స్వదేశానికి చేరుకున్నాయి. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఆర్మీ విమానంలో బాగ్ధాద్‌ నుంచి అమృత్‌సర్‌(పంజాబ్‌)కు తరలించారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement