మిస్‌ యూనివర్స్‌గా మిస్‌ దక్షిణాఫ్రికా.! | Miss South Africa Demi-Leigh Nel-Peters has been crowned Miss Universe 2017 | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 27 2017 12:01 PM | Last Updated on Wed, Mar 20 2024 12:03 PM

మిస్‌ యూనివర్స్‌-2017 కిరిటాన్ని మిస్‌ దక్షిణాప్రికా డెమి లేహ్‌ నెల్‌ పీటర్స్‌ కైవసం చేసుకున్నారు. ఆదివారం అమెరికా, లాస్‌వేగాస్‌లో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 92 మంది అమ్మాయిలు పాల్గొనగా.. వారందరినీ దాటి డెమి తొలిస్థానం దక్కించుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement