మిస్ యూనివర్స్ పోటీలపై ఐసిస్ కన్ను | 'Explosive belt for Miss Universe': ISIS affiliate calls for attack on beauty pageant in Philippines | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 11 2016 9:13 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

వచ్చే ఏడాది జనవరిలో ఫిలిప్ఫీన్స్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలే లక్ష్యంగా దాడికి పాల్పండేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఐసిస్ ప్రకటించింది. ఈ మేరకు ‘ఐఎస్ ఫిలిప్ఫీన్స్ సపోర్టర్స్’ అనే బృందానికి ఓ వీడియోను టెలిగ్రామ్ మెసేంజర్ ద్వారా పంపించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement