నన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు | MLA Pushpa Srivani Complaint Aganest Ex Minister Planned Her Murder | Sakshi
Sakshi News home page

నన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు

Published Tue, Apr 16 2019 6:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

పోలింగ్‌ సందర్భంగా ఈనెల 11న జియ్యమ్మవలస మండలం చినకుదమ గ్రామంలో తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కురుపాం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పుష్పశ్రీవాణి డీఐజీ పాలరాజు, ఎస్పీ దామోదర్‌లకు వినతిపత్రం సమర్పించారు. తనపై దాడికి పాల్పడిన డొంకాడ రామకృష్ణ, ఇతర టీడీపీ నేతలపై ఆమె ఫిర్యాదు చేశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement