పోలీసులను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు | Mob Ties Cops To A Tree Thrash Them Brutally For Arresting Criminals In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

పోలీసులను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు

Published Tue, Oct 29 2019 7:44 PM | Last Updated on Thu, Mar 21 2024 11:38 AM

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. నేరస్తులను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులను చెట్టుకు కట్టేసి కొట్టారు కొంతమంది దుర్మార్గులు. వదిలేయాలని పోలీసులు బతిమాలుతున్నా వినకుండా దాడి చేశారు. ఈ దారుణ ఘటన వారణాసి నగరంలోని హార్సోస్‌ గ్రామంలో చోటు చేసుకుంది. రాజన్ భరద్వాజ్, రాహుల్ అనే నేరస్తులు హార్సోస్‌ గ్రామానికి వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ఆ గ్రామానికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన రాహుల్‌ అక్కడి నుంచి పారిపోయాడు. రాజన్ భరద్వాజ్ పోలీసులకు దొరికిపోయాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement