పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ | Monsoon session to begin on July 18 | Sakshi
Sakshi News home page

పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌

Published Mon, Jun 25 2018 3:49 PM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM

పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారైంది. వచ్చేనెల (జూలై) 18 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 18 రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటం, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం, అధికార బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో సభలు దద్దరిల్లే అవకాశముంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement