కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌తో శనివారం చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సమిష్టిగా రాణించి అలవోక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్ సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పంజాబ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ అదృష్టంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఓవర్‌లో జడేజా వేసిన బంతిని సింగిల్ తీయడానికి రాహుల్ ప్రయత్నించగా.. ధోని తనదైన మార్క్ కీపింగ్‌తో వేగంగా బంతిని వికెట్లకు కొట్టాడు.
ధోని గురి అదిరింది కానీ.. కేఎల్ రాహుల్ అదృష్టం బాగుంది..
Published Sun, Apr 7 2019 3:22 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement