ప్రముఖ సినీ నటుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు జనసేన పార్టీలో చేరారు. నర్సాపురం లోక్‌సభ అభ్యర్థిగా ఆ పార్టీ తరపున నాగబాబు బరిలోకి దిగుతున్నారు . ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.
నర్సాపురం లోక్‌సభ అభ్యర్థిగా నాగబాబు
Published Wed, Mar 20 2019 1:20 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement