జనసేన, టీడీపీల చీకటి ఒప్పందం బట్టబయలు | TDP Changed Candidates For Janasena In Andhra Pradesh Election 2019 | Sakshi
Sakshi News home page

జనసేన, టీడీపీల చీకటి ఒప్పందం బట్టబయలు

Published Mon, Mar 18 2019 8:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా జనసేన, టీడీపీల చీకటి ఒప్పందం బయటపడుతోంది. పైకి పొత్తుల్లేవంటూనే రహస్య ఒప్పందాలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థుల కేటాయింపు విషయంలో ఒకరికిఒకరు సహాయం చేసుకుంటూ ప్రత్యర్థులను ఓడించడానికి ఎత్తులు వేస్తున్నారు. జనసేన కోసం టీడీపీ అభ్యర్థుల కేటాయింపుల్లో భారీ మార్పులు చేస్తోంది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement