క్రైమ్ సస్సెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న పారిశ్రామికవేత్త తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసును హైదరాబాద్ ట్రాన్స్‌ఫోర్స్ పోలీసులు చేధించారు. విజయవాడకు చెందిన కోగంటి సత్యం అనే వ్యాపారవేత్త ఈ హత్యకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మర్డర్‌లో మొత్తం 8 మంది హస్తం ఉందని, వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్పారు.
క్రైమ్ సస్సెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న రాంప్రసాద్ హత్య
Published Tue, Jul 9 2019 10:47 AM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM
Advertisement
Advertisement
Advertisement