గొంతు కోసి.. ప్యాకింగ్‌ చేసి.. | New Twist In Software Engineer Murder Case | Sakshi
Sakshi News home page

గొంతు కోసి.. ప్యాకింగ్‌ చేసి..

Published Sat, Aug 31 2019 10:52 AM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సతీష్‌ బాబు హత్యకేసులో కొత్తకోణం వెలుగుచూసింది. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సతీష్‌ స్నేహితుడు హేమంత్‌ పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు నిర్థారణకు వచ్చారు. హేమంత్ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  కాగా స్నేహితుల మధ్య ఆర్థిక పరమైన గొడవలు తలెత్తినట్లు ప్రియాంక పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement