సంచలనం సృష్టిస్తోన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసు నిందితుడు హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో హేమంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.
పోలీసుల అదుపులో నిందితుడు హేమంత్
Published Tue, Sep 3 2019 8:00 AM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM
Advertisement
Advertisement
Advertisement