డైమండ్‌ కింగ్‌ ఆశల సౌధాన్ని కుప్పకూల్చిన అధికారులు | Nirav Modi Seaside Bungalow in Maharashtra Demolished With Explosives | Sakshi
Sakshi News home page

డైమండ్‌ కింగ్‌ ఆశల సౌధాన్ని కుప్పకూల్చిన అధికారులు

Mar 9 2019 8:23 PM | Updated on Mar 22 2024 11:31 AM

 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రు.13 వేల కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోడీ నివాస భవనాన్ని ఇవాళ  (శుక్రవారం) అధికారులు కూల్చివేశారు. అలీబాగ్‌లో విలాసవంతమైన బంగ్లాను రాయగడ్ జిల్లా కలెక్టర్ విజయ సూర్యవంశి,ఇతర అధికారుల సమక్షంలో పూర్తిగా నేలమట్టం  చేశారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement