దక్షిణ కాలిఫోర్నియాలో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఓ మినీ వింటేజ్ విమానం రోడ్డుపైనే కూలిపోయింది. ప్రయాణ సమయంలోనే కాండర్ స్క్వాడ్రన్ ఆఫీసర్స్, ఎయిర్‌మెన్స్ అసోసియేషన్‌కు చెందిన నార్త్ అమెరికన్ ఎస్‌ఎన్‌జే-5 విమాన ఇంజిన్ ఫెయిల్ అయింది. పైలట్ రాబ్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ఎవరూలేని ఓ రోడ్డుపై ల్యాండ్ చేశారు. అయితే అగోరా హిల్స్‌లోని 101 ఫ్రీవేపై ల్యాండింగ్ చేస్తుండగా విమాన రెక్క డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి.
విమానంలో మంటలు..తప్పిన పెనుప్రమాదం
Published Wed, Oct 24 2018 9:27 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM
Advertisement
Advertisement
Advertisement