కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అన్యాయం జరిగిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. బడ్జెట్ ప్రసంగం అనంతరం వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.