అసలేం జరిగింది? | NRI industrialist Chigurupati Jayaram found murdered | Sakshi
Sakshi News home page

అసలేం జరిగింది?

Published Sat, Feb 2 2019 9:38 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్‌ (55) హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. హత్యకోణం, ఆస్తితగాదాలు ఇలా అనేక కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. జయరామ్‌ కాల్‌డేటా ఆధారంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నారు. ఆస్తి, ఆర్థిక వివాదాలపైనే దృష్టి పెట్టిన పోలీసులు.. నాలుగు బృందాలుగా ఏర్పడి జయరామ్‌ కుటుంబ సభ్యులను వేరు వేరుగా విచారించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement