నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. అక్కడి సెక్యురిటీ లోపాలు మరోసారి బయటపడ్డాయి. విద్యార్థినుల హ్టాస్టల్లోకి ఓ యువకుడు చొరబడిన ఘటన వెలుగుచూసింది. విద్యార్థినిల సహకారంతో అతడు వసతి గృహంలోకి చేరినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
లేడీస్ హాస్టల్లో యువకుడు.. ఆరుగురి సస్పెన్షన్!
Published Sat, Feb 22 2020 5:24 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM