అమలాపురంలో విషాదం | Orthopedic Doctor Family Commits Suicide In Amalapuram | Sakshi
Sakshi News home page

అమలాపురంలో విషాదం

Published Sat, Aug 31 2019 8:23 AM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM

అప్పుల బాధతో ఓ వైద్యుడితో పాటు ఆయన భార్య, కుమారుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాదం నింపింది. కాలేజీ రోడ్డులో శ్రీకృష్ణ ఆర్థోపెడిక్‌ అండ్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు పెన్మత్స రామకృష్ణంరాజు (55), ఆయన భార్య లక్ష్మీదేవి (45), పెద్ద కుమారుడు డాక్టర్‌ కృష్ణసందీప్‌ (25) సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement
 
Advertisement