పైలెట్ గైర్హాజరుతో 250 మంది ప్రయాణీకులు చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానశ్రయంలో సుమారు 7 గంటలు నిరీక్షించారు. ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్లాల్సిన ఏయిర్ ఇండియా విమానం ఉదయం 1.30 బయలుదేరాల్సి ఉండగా చివరి నిమిషంలో గంట ఆలస్యం అవుతుందని ప్రకటించారు. అనంతరం మరో 7 గంటల వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రయాణీకులంతా ఆగ్రహానికి గురయ్యారు. తిండి, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Published Sat, Dec 2 2017 3:40 PM | Last Updated on Wed, Mar 20 2024 5:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement