పోలవరం ప్రాజెక్టు బాధ్యతను కేంద్రమే చేపట్టాలి | PAC Chairman Buggana Rajendranath on Polavaram | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 11 2017 12:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం జోక్యం చేసుకున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమీషన్ల కోసం ఆలోచించటం మానేసి ప్రాజెక్టు పనులపై దృష్టిసారించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత.. పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌, సీఎం చంద్రబాబుకు సూచిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement