ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నారని, ప్రతి అంశంలో తొందరపాటు కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.