ఒక్క రాజధాని.. వెయ్యి కుంభకోణాలు అన్న చందంగా రాష్ట్ర పరిస్థితి మారిందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు, లోకేష్ ప్రధాన నిందితులని ఆరోపించారు. జనసేన పవన్‌కల్యాణ్ మాట తీరు చూస్తుంటే టీడీపీ అవినీతిని ఆయన ప్రోత్సహిస్తున్నట్టున్నారని విమర్శించారు. ఆదివారం అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాముఖంగా ప్రతిపక్షాలపై విరుచుపడ్డారు. ఒక్క రాజధాని.. వెయ్యి కుంభకోణాలు అన్న చందంగా రాష్ట్ర పరిస్థితి మారిందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు, లోకేష్ ప్రధాన నిందితులని ఆరోపించారు. జనసేన పవన్‌కల్యాణ్ మాట తీరు చూస్తుంటే టీడీపీ అవినీతిని ఆయన ప్రోత్సహిస్తున్నట్టున్నారని విమర్శించారు. ఆదివారం అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాముఖంగా ప్రతిపక్షాలపై విరుచుపడ్డారు.