పాక్‌ ఎన్నికలు : సంచలనం సృష్టించిన మాజీ క్రికెటర్‌ | Pakistan Elections 2018 : Pti Chief Imran Khan Set To Become A New PM | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 26 2018 8:24 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

 క్రికెట్‌లో ఆయనో ఓ సంచలనం... క్రికెటర్‌గా ఆయన పేరు తెలియని వారుండరు. 1992 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌ జట్టును విజయ పథంలో నడిపించిన సారథి ఆయన. ఆయనే ఇమ్రాన్‌ ఖాన్‌. ప్రస్తుతం ఇప్పుడు.. ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ దేశ దశాదిశను నిర్దేశించబోతున్నారు.  తీవ్రమైన ఆరోపణలు, వాగ్వాదాలు, భారీ హామీలతో ఎంతో రసవత్తరంగా సాగిన దాయాది దేశ ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన సృష్టించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement