ఎట్టకేలకు న్యాయసహాయం! | Pakistan offers consular access to Kulbhushan Jadhav | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు న్యాయసహాయం!

Published Fri, Aug 2 2019 8:45 AM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM

పాక్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌కు ఎట్టకేలకు న్యాయసహాయం పొందే అవకాశం దక్కింది. భారత దౌత్యాధికారులు జాధవ్‌ను శుక్రవారం కలుసుకోవచ్చని భారత విదేశాంగశాఖకు పాక్‌ గురువారం సమాచారమిచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం భారత్‌ దౌత్యాధికారులు జాధవ్‌ను కలుసుకోవచ్చునని పాక్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్‌ ఫైజల్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement