వైఎస్సార్ కడప జిల్లాలో ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం గొడవ చేస్తున్న వారే పర్సంటేజీల కోసం గతంలో అడ్డుకున్నారని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ తీవ్రారోపణ చేశారు
దీక్షలు చేస్తున్న వారే నాటి పర్సంటేజీల దోషులు
Published Mon, Jun 25 2018 7:42 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM