ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అటవీ సరిహద్దు ప్రాంతాల్లో గజరాజులు హల్ చల్ చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కుప్పం మల్లప్ప కొండ అటవీ ప్రాంతంలో మకాం వేసిన ఏనుగుల మంద ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది
Published Sat, Apr 27 2019 7:11 PM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM