టిక్ టాక్ ఈ జబ్బుకు మందులేదు! | People Are Addicted To Tik Tok App | Sakshi
Sakshi News home page

టిక్ టాక్ ఈ జబ్బుకు మందులేదు!

Published Sun, Jun 16 2019 7:58 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

టిక్ టాక్.. ఓ యాప్.. సింపుల్­గా యాప్ అనడం కంటే ఇదొక వ్యసనం అనొచ్చు. అంతగా టిక్ టాక్ యూజర్లను మైకంలో ముంచేస్తోంది. ఇప్పుడు ఎవరైనా గంటలు గంటలు ఒంటరిగా గడిపేస్తున్నారంటే.. టిక్ టాక్­లో దూరిపొయ్యారని అర్థం చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్ను ఒకటే స్క్రోల్ చేసేస్తున్నారంటే కూడా టిక్ టాక్ వీడియోస్ చూస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇలా చూస్తూ వీడియోలు చేస్తూ కుటుంబాలను కూల్చుకుంటున్న వారూ, ప్రాణాలు తీసుకుంటున్నవారూ ఎందరో. టిక్ టాక్ అనే ఈ ఆధునిక జబ్బుకు మందులేదు.. నివారణా మార్గమూ లేదు..

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement