ఈ విజయంపై ఆటగాళ్లు ఏమన్నారంటే.? | Players reacts to India is win in the 2018 Under-19 World Cup | Sakshi

Feb 3 2018 6:29 PM | Updated on Mar 22 2024 11:29 AM

అండర్‌-19 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించి కొత్త చరిత్రను సృష్టించింది యువభారత్‌. ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు ఆనందం వ్యక్తం చేస్తూ గెలుపు క్రెడిట్‌ అంతా కోచింగ్‌ స్టాఫ్‌దేనని అభిప్రాయపడ్డారు. ఆసీస్‌ కెప్టెన్‌ జాసన్‌ సంఘా మాత్రం భారత ప్రదర్శనను కొనియాడాడు. ఇక యువభారత్‌ సారథి పృథ్వీషా కోచ్‌ ద్రవిడ్‌ను ఆకాశానికెత్తాడు. ‘ది వాల్‌’ అంటే ఎంటో తెలిసిందని చెప్పుకొచ్చాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement