నెల్లూరులో కాల్పుల కలకలం | Police announced the high alert in the city with Murder of Trader | Sakshi
Sakshi News home page

నెల్లూరులో కాల్పుల కలకలం

Published Sun, Nov 4 2018 7:03 AM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM

ఆర్థిక లావాదేవీలో, మరో కారణమో తెలియదుకానీ నెల్లూరులో శనివారం రాత్రి ఓ వ్యాపారిపై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర గాయాలపాలైన వ్యాపారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోలీసులు నగరంలో హై అలర్ట్‌ ప్రకటించారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement