చిన్నారుల ప్రాణాలతో చెలగాటం | Police Attacks On Fake Nutrition food, syrups Manufacturing Centre | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 30 2018 8:34 AM | Last Updated on Wed, Mar 20 2024 3:11 PM

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చిన్నపిల్లల న్యూట్రిషన్‌ ఫుడ్, సిరప్‌లు తయారు చేస్తున్న కేంద్రంపై ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.25 లక్షల విలువైన న్యూట్రిషన్‌ సిరప్‌లు, కెమికల్స్‌ కలిపిన ద్రావణం, ముడి సరుకులు, యంత్ర సామాగ్రి ని స్వాధీనం చేసుకున్నారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement