ప్రణయ్ హత్య కేసులో కొనసాగుతున్న విచారణ | Police to Chase the Mystery Behind Pranay Demise in Miryalaguda | Sakshi
Sakshi News home page

ప్రణయ్ హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

Published Sat, Sep 15 2018 12:32 PM | Last Updated on Wed, Mar 20 2024 3:34 PM

ప్రణయ్‌ ఇంటి ముందున్న సీసీ కెమెరాలోని దృశ్యాలను పోలీసులు పరిశీలించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. హంతకుడు గత నెల 22న కూడా ప్రణయ్ కారును ఫాలో అయినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. దుండగుడు బైకుపై ప్రణయ్‌ కారును అనుసరించినట్టు స్పష్టంగా కనబడింది. ఇతడే జ్యోతి ఆస్పత్రి వద్ద ప్రణయ్‌ను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement