నేరెళ్ల వేణుమాధవ్‌‌కు అరుదైన గౌరవం | Postal stamp on Mimicry legend Nerella Venumadhav | Sakshi
Sakshi News home page

Dec 27 2017 4:18 PM | Updated on Mar 20 2024 12:04 PM

మిమిక్రీలో 70 ఏళ్ల కళా జీవితాన్ని పూర్తి చేసుకున్న మిమిక్రీ దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ నేరెళ్ల వేణుమాధవ్‌ 86వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత తపాలా శాఖ తెలంగాణ సర్కిల్‌ ఆయనపై ప్రత్యేక తపాలా కవర్‌ను ఆవిష్కరించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement