పోస్ట్‌మార్టం నివేదిక వస్తే నిజాలు తెలుస్తాయి: టీఎస్‌ రావు | Postmortem Report Reveals The Truth Says Basavatarakam Hospital Medical Director TS Rao | Sakshi
Sakshi News home page

పోస్ట్‌మార్టం నివేదిక వస్తే నిజాలు తెలుస్తాయి: టీఎస్‌ రావు

Published Mon, Sep 16 2019 7:02 PM | Last Updated on Thu, Mar 21 2024 11:34 AM

సోమవారం ఉదయం 11.37గంటలకు కోడెలను ఆస్పత్రికి తీసుకువచ్చారని బసవతారకం మెడికల్‌ డైరెక్టర్‌ టీఎస్‌ రావు తెలిపారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని.. పల్స్‌ కూడా పడిపోయిందన్నారు. కోడెలను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేశామన్నారు. మధ్యాహ్నం 12.39గంటలకు కోడెల మరణించినట్లు​ ధృవీకరించామన్నారు. అప్పుడే ఆయన ఆత్మహత్య చేసుకున్న ఆనవాలు గుర్తించామని.. దాంతో పోస్ట్‌మార్టం నిమిత్తం కోడెల మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలిచామని టీఎస్‌ రావు పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement