రాష్ట్రపతిని ఆశీర్వదించిన పద్మశ్రీ గ్రహీత తిమ్మక్క | President kovind presents padma shri award to saalumarada thimmakka for social Work | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతిని ఆశీర్వదించిన పద్మశ్రీ గ్రహీత తిమ్మక్క

Published Sun, Mar 17 2019 7:58 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

రాష్ట్రపతికి తిమ్మక్క ఆశీస్సులు
అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ‘వృక్షమాతె’గా కర్ణాటకలో అందరూ పిలుచుకునే 107 ఏళ్ల సాలుమరద తిమ్మక్క రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్‌ నుదుటిపై చేయుంచి ఆశ్వీదించారు. అలా చేయడం ప్రొటోకాల్‌కు వ్యతిరేకం అయినప్పటికీ రాష్ట్రపతి  కూడా తల్లివంటి ఆమె నుంచి ఆశీస్సులను వినమ్రంగా స్వీకరించారు. దీంతో ప్రధాని మోదీ మొదలుకొని దర్బార్‌ హాల్‌లో ఉన్న సభికులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement