రాష్ట్రపతి నోట హైదరాబాద్‌ బిర్యానీ, బ్యాడ్మింటన్‌, బాహుబలి..! | President Ramnath Kovind speech at World Telugu Conference | Sakshi
Sakshi News home page

Dec 19 2017 7:34 PM | Updated on Mar 21 2024 7:53 PM

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తెలుగు మహాసభలు ముగింపు ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ‘సోదరసోదరిమణులారా నమస్కారం. దేశభాషలందు తెలుగు లెస్స’ అని రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం ప్రారంభంలో కొంత తెలుగులో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement