ఇప్పుడు హైప్రొఫైల్ పెళ్లిల సీజన్ కొనసాగుతున్నట్టుంది. నిన్నటికి నిన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మల పెళ్లి అంగరంగ వైభవంగా జరగగా.. తాజాగా ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మర్కెల్ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది మే 19న వీరు పెళ్లి చేసుకోబోతున్నారు.