లిఫ్ట్‌ పేరిట దారుణానికి ఒడిగట్టాడు | Rachakonda CP Mahesh Bhagwat Press Conference on Hajipur Serial Murder Case | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌ పేరిట దారుణానికి ఒడిగట్టాడు

Published Tue, Apr 30 2019 8:08 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

రివెంజ్‌ కోసమే నిందితుడు మర్రి శ్రీనివాస్‌ రెడ్డి హజీపూర్‌లో వరుస హత్యలకు పాల్పడ్డాడని రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. లిఫ్ట్‌ మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్‌ రెడ్డిపై 2015లో బొమ్మలరామారంలో ఓ అమ్మాయిని ఈవ్‌టీజింగ్‌ చేసినట్లు కేసు నమోదైందని, అప్పుడు పెద్దలు రాజీ చేశారన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement