మధ్యప్రదేశ్‌‌లో రాహుల్‌గాంధీ టెంపుల్ రన్ | Rahul Gandhi Offers Prayers At madhya pradesh Temples | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 29 2018 6:54 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సోమవారం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం సందర్శించారు. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర ఆలయంలో​ కాంగ్రెస్‌ చీఫ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లో రెండు రోజుల పాటు సాగే ప్రచారానికి ముందు రాహుల్‌ ఆలయ సందర్శన చేపట్టారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement