ఒకే దేశం ఒకే ఎన్నికలు మంచి నిర్ణయమే | Rajanikanth Talk About Jamili Elections | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 15 2018 5:54 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

ఒకే దేశం ఒకే ఎన్నికలు మంచి నిర్ణయమేనని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. దీని వలన సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని తెలిపారు. జమిలీ ఎన్నికలకు అన్ని పార్టీలు ఆమోదం తెలపాలని సూచించారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయం నాటికి తమ పార్టీ కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement