సీసీఎస్‌లో ముగిసిన రామ్‌గోపాల్ వర్మ విచారణ | Ram Gopal Verma Attends Police Interrogation | Sakshi
Sakshi News home page

సీసీఎస్‌లో ముగిసిన రామ్‌గోపాల్ వర్మ విచారణ

Published Sat, Feb 17 2018 8:02 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

ఇటీవల వివాదాలను రేపిన గాడ్‌ సెక్స్‌ ట్రూత్‌ (జీఎస్టీ) అనే వెబ్‌ సిరీస్‌ విషయంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ శనివారం సీసీఎస్‌ పోలీసుల విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దాదాపు ముడుగంటలపాటు వర్మను పోలీసులు విచారించారు. 25 నుంచి 30 ప్రశ్నలు అడిగారు. ఆయన ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement