అగ్రిగోల్డ్ బధితులకు ఊరట | Return Agri Gold depositors’ money immediately | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ బధితులకు ఊరట

Published Sat, Dec 22 2018 11:01 AM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

అగ్రిగోల్డ్‌ గ్రూపునకు చెందిన ఆస్తుల్లో అత్యంత ఖరీదైన హాయ్‌ల్యాండ్‌ వేలానికి రంగం సిద్ధమైంది. హాయ్‌ల్యాండ్‌ కనీస ధరను రూ.600 కోట్లుగా హైకోర్టు నిర్ణయించింది. కనీస ధర ఖరారైన నేపథ్యంలో వెంటనే అమ్మకం నోటీసును, ఇతర ప్రకటనలను జారీ చేయాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను న్యాయస్థానం ఆదేశించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement