అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం ; ఆరు మంది మృతి | Road Accident in East Godavari district | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం ; ఆరు మంది మృతి

Published Tue, Jul 3 2018 7:48 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

సామర్లకోట కాకినాడ ఏడీబీ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, టిప్పర్‌ ఢీ కొన్న దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement