బైపాస్ రోడ్డులో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ వాహనం ప్రమాదానికి గురైంది. డీజిల్ పోయించుకొని వస్తుండగా వెనుక వస్తున్న మరో కారు ముందు వెళ్తున్న ఈశ్వర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కొప్పుల ఈశ్వర్ కారులో లేరు.
Published Mon, Feb 26 2018 12:08 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement