మూసాపేట ఫైఓవర్‌పై రోడ్డు ప్రమాదం | Road Accident In Moosapet | Sakshi
Sakshi News home page

మూసాపేట ఫైఓవర్‌పై రోడ్డు ప్రమాదం

Published Wed, Mar 7 2018 6:46 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

బుధవారం తెల్లవారుజామున మూసాపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు తెల్లవారుజామున భాగ్యనగరానికి చేరింది. అయితే డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటంతో  డివైడర్‌ను ఢీకొట్టింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement