ఘోర రోడ్డు ప్రమాదం 9మంది మృతి | road accident in tamilnadu | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 19 2018 8:37 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

తమిళనాడు రాష్ట్రంలోని కాంచిపురం జిల్లా సమ్మల్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ బస్సు వ్యాన్‌ను ఢీకొన్నది.   ఈ ప్రమాదంలో  తొమ్మిది మంది చనిపోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement